విద్య, ఆరోగ్యం, ప్రతిభా పాటవాలు పెంపొందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందించడంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాల్ని లోకేష్ రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ స్మృతి చిహ్నంగా ఆయన స్వగ్రామం నిమ్మకూరులో గొప్ప అంతర్జాతీయ స్థాయి మ్యూజియం నిర్మించాలని లోకేష్ పట్టుదలతో ఉన్నారు.